Thursday 26 April 2012

contd (please read from down)

అగ్రి   సంస్థ  ఏజెంటులను   అనేక సార్లు  మోసం చేసింది   ఉదా :-  Rs 750/-  MFR  ఇస్తాను  అని  Rs 500/-

ఇచింది  అది  కూడా  మూడు  నెలలు  మాత్రమే   కానీ  అక్షయ  గోల్డ్   Rs 500/- మాత్రమే  ఇస్తాను  అని  చెప్పి

పన్నిండు  నెలలు  ఏజెంట్  బ్యాంకు  ఎకౌంటు  లోనే  నెలనెలా  జమచేస్తుంది. చరిత్ర  లో  ఏజెంట్ లను  మోసం చేసి

వారి  ఆదాయాని  గండి   కొట్టి  బాగుపడిన  సంస్థ  లేదు నాటి  పీర్ లెస్స్    నేటి  అగ్రి  వరకు  అదే  పరిస్థితి.


అక్షయ గోల్డ్  మార్కెట్  లోకి  రాక  ముందువరకు  అగ్రి  ఆఫీసు  లో పని చేసే వారికీ  అతి  తక్కువ  జీతాలు  


ఈ  రెండు  సం"లు   నుండే   జీతాలు  పెంపుదల  జరిగింది. అక్షయ గోల్డ్  రాకతో  అగ్రి  వ్యాపారం  సగం తగ్గింది.


అగ్రి  దాని  అనుబంధ  సంస్థలు  అన్ని   నష్టాల లోను  అతి  కష్టాలలోను   నడుస్తునవి. పైగా  ముందుముందు


2016 లో  అతి  పెద్ద   మొత్తం లో  చేలింపులు   చేయ వలసిన   జాతర  ఉందనే  ఉంది.          
contd (please read from down)

అక్షయ గోల్డ్  చేస్తున్న   వ్యాపారం  విధానం  తప్పు  అయితే !  

అగ్రి చేస్తున్న  వ్యాపార  విధానం  మహా  తప్పు   కాదా ???

అగ్రి  కూడా   సంస్థ  ప్రారంభం  లో  ఒక  సం"రం  స్కీమ్  చేసిన  సంగతి  మరిచార ?  ఈ రోజుకి  రెండు  సంస్థలలో 

పని చేస్తున్న  ఏజెంటుల  పరిస్థితి   ఆలోచించారా ?  అక్షయ గోల్డ్ ని  నమ్మని  ఖాతాదారులు  అదే  పద్ధతిలో

వ్యాపారం  చేస్తున్న  అగ్రిని  మాత్రం  ఎలా  నమ్ముతారు  పైగా  అగ్రిపై  విశ్వాసం  లేకే   ఏజెంట్లు  అక్షయ గోల్డ్  చెంతకు 

చేరినారు


అక్షయ గోల్డ్ పై అగ్రి దాడి

అక్షయ గోల్డ్  పై  అగ్రి  దాడి 


అగ్రి  (గత  పదహారు  సం"రాల  నుండి  విజయవాడ   కేంద్రంగా  వ్యాపారం  నిర్వహిస్తున్న   సంస్థ)  లో  పనిచేస్తున్న 

బ్రాంచ్  మేనేజర్ లు  మరియు  ఏజెంట్స్ కు  మనవి --  అగ్రి  సంస్థ  కు  ఏన్ని   వేల  ఎకారాలు న్నవి ????

వ్యక్తుల   పేర్లు  పై  ఎన్ని?   సంస్థ    పేరుపై   ఎన్ని?  అసలు  మీరు చేస్తున్న   సంస్థ   estate   farm  India pvt ldt. ?

లేదా  farm estate India pvt ltd  ?  ఎన్నో  సార్లు  పేర్లు  మారిన  సంగతి  మీకు  తెలుసా ??  అన్నింటికీ  అగ్రి  అనే పేరు 
    
మాత్రమే   వుంటుంది  Directors  మారిపోతారు   మీకు తెలుసా ??

                                                                                                continued up